Wednesday, March 20, 2013

Sri Raghurama charu tulasee

Dasarathi satakam modati padyam

శ్రీ రఘురామ చారు తులసీ దలధామ శమక్షమాది శృం
గార గుణాభిరామః  త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామః జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


For those who cannot see Telugu font:



1 Comments:

At April 2, 2020 at 8:49 AM , Blogger నోరి కోదండ రామ్ said...

తులసీదళ దామ - spelling correction
దామ = దండ
తులసీదళ దామ = సొంపైన తులసీదండలు గలవాడవు

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home